Ask KTR: తెరాస విస్తరణ..భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు : కేటీఆర్‌

కేంద్రప్రభుత్వ విధానాలపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పెరిగిన వంటగ్యాస్, పెట్రో ధరల పాపం కేంద్రానిదేనని విమర్శించారు. జాతీయ స్థాయిలో తెరాస విస్తరణపై భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ట్విటర్ వేదికగా పలువురి ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు. 

Published : 08 May 2022 21:48 IST

Tags :

మరిన్ని