Taj mahal: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో ఏమున్నాయ్‌?

ప్రపంచంలోని 7 వింతల్లో...తాజ్ మహల్ ఒకటి..! మెుఘల్ చక్రవర్తి అయిన షాజహాన్, ముంతాజ్  ప్రేమకు చిహ్నాంగా...తాజ్ మహల్ ను చెప్పుకుంటారు. అయితే ఈ తాజ్ మహల్...ముంతాజ్  స్మారకం కాదని...ఒకప్పటి హిందూ దేవాలయమని...మరో వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో... దాని గుట్టు విప్పాలంటూ...అలహాబాద్  హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇంతకీ...ఆ పిటిషన్ లో ఏముంది?

Published : 08 May 2022 22:25 IST
Tags :

మరిన్ని