Andhra News: పొత్తులపై వైకాపా ఎగిరెగిరి పడుతోంది: చంద్రబాబు

ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయాలూ లేని పొత్తులపై వైకాపా ఎగిరెగిరి పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో జగన్ తండ్రి పొత్తులు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.

Published : 09 May 2022 09:32 IST

Tags :

మరిన్ని