Telangana News: మెట్రోను వెంటాడుతున్న నష్టాలు

హైదరాబాద్ మెట్రోను వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు మెట్రో రైళ్లు డిపోకే పరిమితంకాగా.. ఆ తర్వాత పునఃప్రారంభం అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఆదరణకు నోచుకోలేదు.

Published : 09 May 2022 10:01 IST

Tags :

మరిన్ని