Dawood Ibrahim: దావూద్‌ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు..

దావూద్ ఇబ్రహీం, అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. దావూద్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలోనే ముంబయిలోని దాదాపు 20 ప్రాంతాల్లో హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది.

Published : 09 May 2022 14:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని