Andhra News: పులివెందుల వైకాపా నాయకుడు వైఎస్‌ కొండారెడ్డి అరెస్టు

సీఎం జగన్‌ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల- రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కాంట్రాక్టర్‌ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. 

Published : 09 May 2022 15:49 IST

Tags :

మరిన్ని