Crime news: ప్రేమోన్మాది ఘాతుకానికి ఉలిక్కిపడిన నెల్లూరు

ప్రేమోన్మాది ఘాతుకంతో నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. యువతి పెళ్లికి నిరాకరించిందంటూ... సురేశ్ అనే యువకుడు తుపాకీతో కాల్చేశాడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని సురేశ్ బలవన్మరణం పొందాడు.

Published : 09 May 2022 21:04 IST

Tags :

మరిన్ని