Bandi Sanjay: కేంద్రం నిధులు లేకుండా మీరు చేసిన అభివృద్ధి ఏంటి?: బండి

కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వకుండా సీఏం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఆయన పాదయాత్ర చేశారు. 

Published : 10 May 2022 12:39 IST

Tags :

మరిన్ని