Ukraine Crisis: రసాయన పరిశ్రమలపైనా రష్యా దృష్టి

ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో రష్యా సేనలు వ్యూహాత్మంగా ముందడుగు వేస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇప్పటికే ఓడరేవు నగరాలపై దాడులు కొనసాగిస్తున్న మాస్కో సేనలు.. పరిశ్రమలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

Published : 10 May 2022 16:55 IST

Tags :

మరిన్ని