Andhra News: మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం

మాజీ మంత్రి నారాయణ అరెస్టును తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నాపత్నాల లీకేజీ అంశంలో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినడంతో.. దాన్ని తప్పుదోవ పట్టించడానికే నారాయణపై కక్ష సాధింపులకు దిగారని మండిపడ్డారు.  

Published : 10 May 2022 17:10 IST
Tags :

మరిన్ని