Harappa: 5వేల ఏళ్ల నాటి ఆభరణాల తయారీ కేంద్రం గుర్తింపు..

హరియాణాలో హరప్పా నాగరికతకు సంబంధించిన కీలక ఆధారాలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. రాఖీగఢీలో 5వేల ఏళ్లనాటి మహిళల అస్థిపంజరాలు, ఆభరణాల తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు. 32 ఏళ్ల నుంచి అక్కడ జరుపుతున్న తవ్వకాల్లో తాజాగా కీలక ఆధారాలను గుర్తించామని తెలిపారు. హరప్పా నాగరికతలో భాగంగా ఎంతో ప్రణాళికాబద్ధంగా నగరాలు నిర్మించారని అర్థమవుతోందని వెల్లడించారు.

Published : 10 May 2022 17:42 IST

Tags :

మరిన్ని