Pakistan: రూ.30 వేల కోట్లు చెల్లించండి.. లేకుంటే కంపెనీలు మూసేస్తాం..: చైనా పరిశ్రమలు

చైనా కంపెనీలు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీచేశాయి. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా చేపట్టిన పనులకు రూ.30 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశాయి. చెల్లించని పక్షంలో పాకిస్తాన్‌లో తమ కంపెనీలను మూసివేస్తామని తేల్చిచెప్పాయి. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టిసారించారని, నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ పాక్‌ అషామ్ ఇక్బాల్ ఇచ్చారు.

Published : 10 May 2022 17:57 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు