Khalistan Group: నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ’ ఆడియో కలకలం..
ఈ నెల 8న హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గేటుపై ఖలిస్థాన్ జెండాలు కనిపించడం కలకలం రేపిన వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌కు నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఓ ఆడియో సందేశం పంపిన ఆ సంస్థ సోమవారం పంజాబ్‌లోని మొహాలీలో పోలీసు నిఘా కార్యాలయంలో జరిగిన అనుమానాస్పద పేలుడు ఘటనను ప్రస్తావించింది. ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సూచించారు.
Published : 10 May 2022 19:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?