Mangoes: కిలో మామిడి అక్షరాలా రూ.2.70 లక్షలు..!

  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి సహా ఎన్నో రకాల పంటలను సాగు చేశాడు. లక్షలు వెచ్చించి 15 శునకాలు, నలుగురు సిబ్బందితో నిరంతరం పహారా ఏర్పాటు చేశాడు. అంతా సవ్యంగానే జరుగుతోందని మరికొన్ని రోజుల్లో కోటీశ్వరుడు కావచ్చని ఆశతో ఎదురుచూశాడు. అయితే పంట చేతికొస్తుందనగా పరిస్థితి తారుమారైంది. అతని ఆశలు అడియాశలయ్యాయి. అసలు ఎవరా రైతు ఆయన కథేంటి ఇప్పుడు చూద్దాం..

Published : 10 May 2022 19:22 IST

Tags :

మరిన్ని