Andhra news: ఏ ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేశారు: అచ్చెన్న

ఏపీ మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయడంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన అనూహ్య స్పందనను చూసి ఓర్వలేకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు.

Published : 10 May 2022 20:56 IST
Tags :

మరిన్ని