Andhra news: నారాయణ అరెస్టు.. తెదేపా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన

మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్టు చేశారంటూ నెల్లూరు తెదేపా అధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వీఆర్సీ కూడలి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు నిరస ప్రదర్శన సాగింది.

Published : 10 May 2022 21:47 IST

Tags :

మరిన్ని