Andhra news: మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు..

మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు పట్టణ నాల్గో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారన్న న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు. 

Published : 11 May 2022 09:16 IST

Tags :

మరిన్ని