Andhra news: పెళ్లి కానుక ఇచ్చేశారనుకుంటున్నారా.. ఇస్తామని ప్రకటించారంతే.!
వైఎస్సార్ పెళ్లి కానుక బీసీలకైతే రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.లక్ష, కులాంతర వివాహాలకైతే ఏకంగా లక్షా 20 వేలు.! ఇవన్నీ ఇచ్చేశారనుకుంటున్నారా.. మంత్రివర్గంలో ఆమోదించారు. బడ్జెట్ లో రూ.750 కోట్లూ కేటాయించారు. అది నమ్మి 60 వేల కొత్త జంటలు దరఖాస్తులూ చేసుకున్నారు. మరి ఆ నూతన వధూవరుల్ని ఆశీర్వదించి మన జగనన్న ఇచ్చిన చదివింపులు ఎంతో తెలుసా.. అక్షరాలా సున్నా.
Published : 11 May 2022 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా