Viral Video: సింహాన్ని తరిమిన శునకం.. వీడియో చూశారా..!

గుజరాత్‌లోని రాజ్ కోట్ జిల్లా లోధికా తాలుకా పరిధిలోని ఓ గ్రామం సమీపంలోకి ఓ సింహం వచ్చింది. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు రైతులు అక్కడ ఓ శునకాన్ని కాపాలాగా ఉంచారు. సింహాన్ని చూసిన ఆ శునకం ఏమాత్రం భయపడకుండా దాని వెంట పడింది. మృగరాజును సరిహద్దుల నుంచి వెళ్లగొట్టింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Published : 11 May 2022 12:12 IST

Tags :

మరిన్ని