Viral Video: అగ్ని గుండంలో అపశ్రుతి.. కర్ణాటకలో ఘటన..

కర్ణాటకలోని రామనగర జిల్లాలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. హరూర్ గ్రామంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు నిప్పుల పైనుంచి నడుస్తారు. నదీశ్ అనే పూజారి నిప్పులపై నుంచి పరిగెడుతూ ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే లేచి బయటకు పరిగెత్తారు. పూజారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిప్పు కణికలపై పడటంతో నదీశ్ కు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

Published : 11 May 2022 12:41 IST

Tags :

మరిన్ని