Asani Cyclone: అసని తుపాను ప్రభావం.. కారు మబ్బుల ప్రకృతి చిత్రం..

అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం బీచ్‌లో ఆకాశం మేఘావృతమై.. ప్రకృతి గీసిన చిత్రంలా కనిపించింది.

Published : 11 May 2022 15:53 IST

Tags :

మరిన్ని