Kidnap: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం

  హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమయ్యింది. సీబీఎస్‌ వద్ద నల్గొండ బస్సులో నవీన్ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. 

Published : 11 May 2022 16:21 IST
Tags :

మరిన్ని