Drugs Case: పార్శిల్‌ రాలేదని ఫోన్‌ చేసి.. పోలీసులకు దొరికిపోయాడు..?

నేరగాళ్లు ఎంత జాగ్రత్తపడినా ఎక్కడో ఓ చోట చిన్న ఆధారాన్ని వదిలేస్తారు. అవే వాళ్లను పట్టిస్తాయి. విజయవాడలో కలకలం రేపిన నిషేధిత డ్రగ్ ఎఫిడ్రిన్ రవాణా కేసు నిందితుడూ అలాగే చిక్కాడు. పార్శిల్ ఇంకా చేరలేదంటూ కొరియర్ బాయ్ కు ఫోన్ చేసి దొరికిపోయాడు.

Published : 12 May 2022 10:08 IST

Tags :

మరిన్ని