Viral Video: కదులుతున్న రైలు నుంచి జారిన మహిళ.. రక్షించిన కానిస్టేబుల్‌..

ఒడిశా భువనేశ్వర్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా కాలుజారి పట్టాలపై పడబోయిన మహిళను ఓ రైల్వే అధికారి కాపాడారు. రైలు ప్లాట్ ఫామ్ కు వస్తుండగా మహిళ దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్ ఫాం మధ్య పడబోయారు. ఇది గమనించిన ఆర్‌పీఎస్‌ కానిస్టేబుల్ చాకచక్యంగా ఆమెను కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Published : 12 May 2022 11:59 IST

Tags :

మరిన్ని