Andhra News: నారాయణకు జ్యుడిషియల్ రిమాండు విధించండి

నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పి.నారాయణకు జ్యుడిషియల్ రిమాండు విధించాలంటూ పోలీసులు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును కోరారు. 

Published : 12 May 2022 12:38 IST

Tags :

మరిన్ని