Vijayawada: విజయవాడలో గంజాయి ముఠా హల్ చల్.. మత్తులో ఐదు ద్విచక్రవాహనాలకు నిప్పు

విజయవాడలో గంజాయి ముఠా హల్ చల్ చేసింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఐదు ద్విచక్రవాహనాలను గంజాయి ముఠా తగులబెట్టింది.

Published : 12 May 2022 12:45 IST
Tags :

మరిన్ని