Andhra politics: ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. పక్క ఊరి జనాన్ని తెచ్చుకుంటున్నారు..!

గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమానికి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికక్క నిలదీయం కనిపిస్తోంది. సాధారణ ప్రజలు, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం నిరసనగళం విప్పుతున్నారు. దీంతో నేతలు అప్రమత్తమయ్యారు. పార్టీ క్యాడర్‌తో బల ప్రదర్శనలకు దిగుతున్నారు.

Published : 12 May 2022 13:12 IST
Tags :

మరిన్ని