Delhi: భారత వైమానిక దళ అధికారి దేవేంద్ర శర్మ అరెస్టు

భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హనీట్రాప్ లో చిక్కుకుని ముఖ్యమైన సమాచారం లీక్ చేసినట్లు దేవేంద్ర శర్మపై ఆరోపణలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్రశర్మను ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు.

Published : 12 May 2022 14:48 IST

Tags :

మరిన్ని