Bank of baroda: నగదు తీసుకెళ్లలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో విడుదల

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. తాను నగదు తీసుకెళ్ళలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బ్యాంకు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును నాపై పడేస్తున్నారని ప్రవీణ్ ఆరోపించారు.

Published : 12 May 2022 16:54 IST

Tags :

మరిన్ని