C.Narasimha Rao: సి.నరసింహారావు మృతి.. ప్రముఖుల సంతాపం

సీనియర్ జర్నలిస్ట్, రచయిత, రాజకీయ-సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Published : 12 May 2022 17:47 IST

Tags :

మరిన్ని