Andhra News: ప్రొబేషన్ కోసం ఆ ఉద్యోగుల ఎదురుచూపులు..

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారు. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ అవుతామని ఆశపడ్డారు. సర్కారు చెప్పిన విధులన్నీ ఉత్సాహంగా చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పింది. గతేడాది అక్టోబర్ కే ప్రొబేషన్ ఇవ్వాల్సి ఉన్నా వాయిదాలు వేస్తోంది. పైగా ఏ ఉద్యోగులకూ లేని కొత్త నిబంధనలు పెడుతోంది.

Published : 12 May 2022 19:01 IST

Tags :

మరిన్ని