Congress: సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌కు సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఈ సమావేశాల్లో.. బ్లాక్  స్థాయి నుంచి పార్టీ బలోపేతంతోపాటు అర్థవంతమైన మార్పులు, భవిష్యత్ పొత్తులపైనా సమగ్రంగా చర్చించనుంది.

Published : 12 May 2022 19:22 IST
Tags :

మరిన్ని