Crime News: యువకుడి హత్యకు దారితీసిన ఫేస్‌బుక్‌ పరిచయం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో వివాహేతర బంధం.. ఓ యువకుడి హత్యకు దారి తీసింది. పెళ్లి చేసుకోకుంటే అక్రమ సంబంధాన్ని బయటపెడతానని గృహిణిని.. ప్రియుడు బెదిరించడంతో భయపడిన ఆమె.. తన స్నేహితుడితో కలిసి ప్రియుడిని దారుణంగా హత్య చేయించింది.

Published : 12 May 2022 20:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు