AP news: ఒకే ఊరు.. ఒకే ముహూర్తం.. 45 జంటలు.. రెండేళ్ల తరువాత మోగిన పెళ్లి బాజాలు.!

ఆ ఊళ్లో రెండేళ్ల తర్వాత పెళ్లి బాజాలు మోగాయి. ఒకే ముహూర్తంలో మొత్తం 45 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతూరు, అత్త మామలు బావ, బావమరుదులు.. ఇలా ఒకరేంటి.. పెళ్లింట అంతా పరిచయస్థులే, చిన్నప్పటి నుంచీ ఒకే ఊళ్లో పుట్టి పెరిగినోళ్లే, అందుకే ఆ గ్రామంలో పెళ్లంటే వధూవరుల ఇంటి వేడుక కాదు ఊరంతా పండగ. ఆ పెళ్లి సందడి చూద్దాం పదండి..

Published : 13 May 2022 09:37 IST
Tags :

మరిన్ని