Telangana news: అంచనాలకు మించి పన్ను ఆదాయం.. తొలిసారి రూ.1.09 లక్షల కోట్లు..

గడచిన ఆర్థిక సంవత్సరంలో తొలిసారి రూ.లక్ష కోట్ల మార్కును దాటి పన్ను ఆదాయంలో తెలంగాణ బడ్జెట్ అంచనాలను అధిగమించింది. రూ.1.06 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రూ.1.09 లక్షల కోట్లకు పైగా తెలంగాణ ఖజానాకు వివిధ పన్నుల ద్వారా జమ అయ్యాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రుణాలతో కలిపి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1.75 లక్షల సమకూరగా.. రూ.1.66 లక్షల కోట్లు వ్యయం చేసింది.

Published : 13 May 2022 09:54 IST

Tags :

మరిన్ని