Crime news: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య..

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు సమాచారం. అధికారులు మిస్ ఫైర్ జరిగి మృతిచెందారని చెబుతున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు.

Published : 13 May 2022 10:15 IST

Tags :

మరిన్ని