North Korea: కరోనాతో విలవిలలాడుతున్న ఉత్తరకొరియా

కొవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ మహమ్మారి బారినపడకుండా తప్పించుకుంటూ వస్తున్న ఉత్తరకొరియాను ఇప్పుడు కరోనా విలవిలలాడిస్తోంది. దేశంలో కొవిడ్ కేసు వెలుగుచూసిందని ప్రకటించిన మరుసటిరోజే ఆ దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. మూడున్నర లక్షల మంది జ్వరం బారినపడినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. ఐతే వీరిలో ఎంత మందికి కొవిడ్ సోకిందనే దానిపై ఆ దేశం స్పష్టతనివ్వలేదు.

Published : 13 May 2022 10:21 IST

Tags :

మరిన్ని