Andhra News: చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభోత్సవంలో వివాదం

చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభోత్సవంలో వివాదం చోటుచేసుకుంది. పథకం ప్రారంభానికి వచ్చిన తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. తెదేపా శ్రేణులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

Published : 13 May 2022 12:11 IST

Tags :

మరిన్ని