Kerala: వర్థమాన నటి అనుమానాస్పద మృతి..!

కేరళలో వర్ధమాన నటి, మోడల్ షహనా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 20 ఏళ్ల షహనాకు సజ్జద్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది. గురువారం రాత్రి 11.30 గంటలకు  వారి అపార్ట్ మెంట్‌లోని కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. షహనా మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె కుటుంబసభ్యులు ఇది హత్యేనని ఆరోపించారు.

Published : 14 May 2022 09:27 IST

Tags :

మరిన్ని