Andhra news: పేరొకరిది.. పనులు మరొకరివి.. ఇసుకలో లొసుగులు..!

పేరొకరిది పని వేరొకరిది.! టెండర్ దక్కించుకుందొకరు.! తవ్వుకుంటోంది మరొకరు.! వ్యాపారం చేసేదొకరు.. చక్రం తిప్పేది ఇంకొకరు.! ఇదీ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల తంతు..! ప్రభుత్వం జేపీ సంస్థకు అనుమతిలిచ్చింది.! కానీ రేవుల్లో చక్రం తిప్పుతోంది మాత్రం చెన్నై సంస్థ 'టర్న్ కీ'.!

Published : 14 May 2022 10:36 IST

Tags :

మరిన్ని