Pen Den: మీ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి.. మేం సాయం చేస్తాం..

జ్ఞాపకాలు ఎప్పటికీ అపురూపమే ఒకప్పుడు ఎన్నో జ్ఞాపకాలకు అక్షరరూపమిచ్చింది ఇంకు పెన్నులే. బాల్ పాయింట్ పెన్నులు వచ్చాక ఇంకు పెన్నులు పక్కకు పోయాయి. కానీ ఇంకా ఆ ఇంకు పెన్నులను వదలడం లేదు తెనాలికి చెందిన ఓ వ్యాపారి. ఉచితంగా మరమ్మతులు చేస్తూ ఇంకు పెన్నుల ఉనికి కాపాడుతున్నారు.

Published : 14 May 2022 11:54 IST

Tags :

మరిన్ని