Sri Lanka: మాజీ ప్రధాని రాజపక్స, మరో ఆరుగురిని అరెస్టు చేయండి: కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు

శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆయనతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేయాలని కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి ఉత్తర్వులు జారీచేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై దాడులు చేయటంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు వారి అరెస్టుకు ఆదేశించింది.

Published : 14 May 2022 12:05 IST

Tags :

మరిన్ని