Telangana news: వందేళ్ల ముందుచూపున్న నాయకుడు మన ముఖ్యమంత్రి‌: కేటీఆర్‌

‘వందేళ్ల ముందు చూపున్న నాయకుడు ఒకవైపు.. వంద రోజులు మాత్రమే చూసే నాయకులు ఇంకో వైపు.. ఎంత సేపు వచ్చే ఎన్నికలు..వచ్చే వంద రోజుల్లో ఏం జరుగుతుంది.. ఏంటి.. అంతే తప్ప ఇంకొటి లేదని’ మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు. 

Published : 14 May 2022 13:35 IST

Tags :

మరిన్ని