Raghu Rama: రిటర్న్‌‌ గిఫ్ట్‌ ఇచ్చేస్తాను..: రఘురామకృష్ణ

ఎంపీ రఘురామకృష్ణరాజు తన 60వ పుట్టినరోజు వేడుకలను దిల్లీలోని తన నివాసంలో జరుపుకున్నారు. తన 59వ పుట్టినరోజు నాడు సీఎం జగన్ , సీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన కానుకను తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ఎన్నో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నానని 59వ పుట్టినరోజును మాత్రం ప్రత్యేకంగా నిలిచేలా చేసిన సీఎంకు బహుమతి తిరిగి ఇచ్చేస్తానని రఘురామ అన్నారు.

Published : 14 May 2022 14:48 IST

Tags :

మరిన్ని