Boy Wants Marriage: పెళ్లి కావాలంటూ పోలీసులకు యువకుడి ఫిర్యాదు

తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మరుగుజ్జు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కావట్లేదని ఏడాది క్రితం ఆయన వార్తల్లో నిలిచాడు.

Published : 14 May 2022 19:07 IST

Tags :

మరిన్ని