Andrew Symonds: దిగ్గజ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో గతరాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ దుర్ఘటనలో సైమండ్స్‌ కన్నుమూసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

Published : 15 May 2022 10:59 IST

Tags :

మరిన్ని