Ananthapuram: ఈ కుటుంబ కష్టం కన్నీళ్లకే కన్నీరు తెప్పిస్తోంది!

చక్కని ఉద్యోగం, భార్య, బిడ్డతో సంతోషంగా సాగిపోతున్న జీవితం! అనుకోని కుదుపు ఆ చిన్న కుటుంబంలో అశాంతి రేపింది. మూత్రపిండాల వైఫల్యం కొన్నాళ్లకు గుండె పనితీరు తగ్గడం అంతులేని ఆవేదనలోకి నెట్టేశాయి. ఇప్పుడా కుటుంబానికి రోజు గడవడమే గగనమైంది. అనంతపురం జిల్లాలో ఓ కుటుంబ కష్టం కన్నీళ్లకే కన్నీరు తెప్పిస్తోంది.

Published : 15 May 2022 12:51 IST
Tags :

మరిన్ని