Talasani Srinivas: దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధం: తలసాని

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని బండమైసమ్మలో ₹27.50కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు.

Published : 15 May 2022 13:02 IST
Tags :

మరిన్ని