Karnataka: మత సామరస్యానికి ప్రతీకగా స్వర్ణవల్లి మఠం రథోత్సవం

మత సామరస్యానికి ప్రతీకగా పేరు పొందింది కర్ణాటకలోని స్వర్ణవల్లి మఠం రథోత్సవం. ఈ వేడుకలో కుల, మత, ప్రాంతమంటూ తేడా లేదు. అన్ని మతాల వారు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ముస్లింలు రథాన్ని తయారు చేయగా క్రైస్తవులు రథ ఊరేగింపు సమయంలో బాణాసంచా కాలుస్తారు.

Published : 15 May 2022 13:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని