Sukhibhava: టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ తీసేసినా ఇబ్బంది ఉండదా?

చిన్న పిల్లల్ని టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ ఎక్కువగా సతాయిస్తుంటాయి. పిల్లల్ని వేధించే వీటికి గల కారణాలు, పరిష్కార మార్గాల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో మీరూ ఈ వీడియోలో చూసేయండి.

Published : 15 May 2022 17:01 IST
Tags :

మరిన్ని